ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య యత్నం
_*యువతిని ప్రేమించిన మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి డ్రైవర్*_ _*తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య*_ _*నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీశైలం(సూరి) అనే యువకుడిని ప్రేమించిన శ్రీలత(21) అనే యువతి*_ ప్రేమ వివాహం 3 నెలల క్రితం యువతి ఇంట్లో తెలియడంతో, వారు పెళ్లి కుదరదు అనడంతో అప్పుడే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...