కురుమూర్తి జాతరకు సభాపతికి ఆహ్వానం!!
కురుమూర్తి జాతరకి రండి తెలంగాణ సభాపతికి దేవరకద్ర ఎంఎల్ఏ జీఎంఆర్ ఆహ్వానం నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతన ఆలయం పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెంది దేవరకద్ర నియోజకవర్గం లో కొలువైనా కురుమూర్తి స్వామి జాతర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రత్యేకం. స్వామి వారి అలంకరణ, ఉద్దాలు ప్రఖ్యాతి గాంచిన ఈ జాతరకు రావాలని సభాపతి కలిసి ఆహ్వానించారు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ...