ప్రపంచంలోనే హైదరాబాద్ నాలుగో ప్లేస్.
*_ప్రపంచంలోనే నాలుగో ప్లేస్ లో హైదరాబాద్.._* _తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం దేశంలోనే మేజర్ టెక్నాలజీ హబ్ గా దినదినాభివృద్ధి చెందుతోంది._ _ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్- 2024 తాజాగా విడుదల చేసిన లిస్టులో హైదరాబాద్ నగరం నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో కర్ణాటక రాజధాని బెంగళూరు తొలి స్థానంలో ఉంది. వియత్నాంలోని...