అందరి చూపులు బిఆర్ఎస్ వైపు !
అందరి చూపు బీఆర్ఎస్ వైపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ జోష్ పార్టీలోకి ఊపందుకున్న చేరికలు. నేటి సత్యం జూబ్లీహిల్స్. నవంబర్ 2జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం!మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే..ఈ చేరికలతో బీఆర్ఎస్ రాబోతున్నట్లు ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోంది.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్లో చేరిన మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నవతా రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు...