బాల్య వివాహం అడ్డుకున్న కార్యదర్శి పై..ఆశా కార్యకర్త దాడి
బాల్య వివాహం అడ్డుకున్న కార్యదర్శి పై ఆశా కార్యకర్త దాడి వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం లో వెలుగు చూసిన వైనం ఆశా కార్యకర్తపై కేసు నమోదు నేటి సత్యం మహబూబునగర్ ప్రతినిధి/ నవంబర్ 2 శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి కంప్యూటర్ యుగంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుపుతూ బాల్యంలో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు...