జూబ్లీహిల్స్ ఎన్నికలలో మంత్రి జూపల్లి కీలకపాత్ర
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో "జూపల్లి"పాత్ర కీలకం కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు జూపల్లి వెనుక కొల్లాపూర్ లో ఎన్నికల్లో వనపర్తి కొల్లాపూర్ ఓటర్లు ఆయన గుప్పిట్లో ఎమ్మెల్యేగా మంత్రిగా చరిత్ర సృష్టించిన మంత్రి రాజకీయంలో దిట్టా నేటి సత్యం మహబూబునగర్ ప్రతినిధి/ నవంబర్ 1 తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్పు తెచ్చే ఎన్నికలలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఒకటిగా ఈ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ లో...