నేటి సత్యం *నాగర్ కర్నూల్ జిల్లా.. నవంబర్ 2
*మర్లపాడు తండా వరద ముంపు – అచ్చంపేట… మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందన*
నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన *మర్లపాడు తండా*ను సందర్శించిన అచ్చంపేట BRS పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే *మర్రి జనార్దన్ రెడ్డి*
వరదలో సర్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు *మానవత్వంతో అండగా నిలిచిన* మాజీ ఎమ్మెల్యే
*MJR ట్రస్ట్* ద్వారా 200 గిరిజన కుటుంబాలకు *బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ*
ముంపుకు గురైన ఇళ్లను, నష్టపోయిన పత్తి పంటలను స్వయంగా పరిశీలించిన మర్రి జనార్దన్ రెడ్డి
బాధిత తండా వాసులకు *ధైర్యం చెబుతూ – అండగా ఉంటానని హామీ*“ప్రజల కష్టసుఖాలు పంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” – *మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్య* “విపత్తు సమయంలో అందరం కలసి నిలబడి సహాయం చేయాలి” – మాజీ ఎమ్మెల్యే పిలుపువరదలో తండా మొత్తం మునిగినా *ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ*ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్*ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు *పోకల మనోహర్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*