Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మార్లపాడు తాండ వరద ముంపు ప్రజలకు . మాజీ ఎమ్మెల్యే అండగా.సహాయం

నేటి సత్యం  *నాగర్ కర్నూల్ జిల్లా.. నవంబర్ 2 *మర్లపాడు తండా వరద ముంపు – అచ్చంపేట... మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందన* నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయిన *మర్లపాడు తండా*ను సందర్శించిన అచ్చంపేట BRS పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే *మర్రి జనార్దన్ రెడ్డి* వరదలో సర్వం కోల్పోయిన గిరిజన కుటుంబాలకు *మానవత్వంతో అండగా నిలిచిన* మాజీ ఎమ్మెల్యే *MJR ట్రస్ట్* ద్వారా 200 గిరిజన కుటుంబాలకు *బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ*...

Read Full Article

Share with friends