చర్చకు నేను సిద్ధం ఆర్కపొడి గాంధీ!
నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 2 దమ్ముంటే రండి, చర్చకు సిద్ధం' భూముల వివాదంపై ఎమ్మెల్యే గాంధీ సంచలన సవాల్ శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా (HYDRA) చేపడుతున్న కూల్చివేతలను తాను స్వాగతిస్తున్నానని, అయితే ప్రైవేటు భూములపై దాడులు, రాళ్లు కొట్టడం ఎంతవరకు సమంజసమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్ శాసనసభ్యులను, మాజీ స్పీకర్‌ను, మాజీ మంత్రిని నిలదీశారు. తన భూముల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే, ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం...