రంగారెడ్డి జిల్లా . చేవెళ్ల మండలం లో.. రోడ్డు ప్రమాదం 18 మంది మృతి
నేటి సత్యం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ తాడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ప్రమాద స్థలం . చేరుకొని మూడు జెసిబిల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు కంకరలో కురుకుపోయిన వారిని బయటకు...