ప్రమాదం జరిగిందా ఇంకా ఏమన్నా జరిగిందా?
గునుకుల కొండాపూర్ గ్రామపంచాయితీ పంపు ఆపరేటర్ మృతి --అనుమానస్పద మృతి. --బైక్ అదుపు తప్పిందా?మAaqaరింకేమైనా జరిగిందా? అనే కోణంలో విచారణ నేటి సత్యంన్యూస్ : గన్నేరువరం, నవంబర్ 03 (రమేష్ రిపోర్టట్):- గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనఆదివారం రాత్రి బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మయ్య...