Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బస్సు ప్రమాదంలో మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి పాలమాకుల జంగయ్య

నేటి సత్యం చేవెళ్ల నవంబర్ 3 *బస్సు ప్రమాదంలో మరణించిన వారికి 50 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలి*గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి మెరుగైన వైద్యం అందించాలి* *మృతుల కుటుంబంలోని ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి**హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు పనులను ఆలస్యం కావడంవల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి* *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మిర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు టిప్పర్ జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై తీవ్ర...

Read Full Article

Share with friends