ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టాలి! ఏం బాల నరసింహ
నేటి సత్యం నాగర్ కర్నూల్ నవంబర్ 3 *ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి అరికట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా* *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ* *సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్* భారత కమ్యూనిస్టు పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో డి ఎం హెచ్ ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ,...