మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి
* నేటి సత్యం. శేరిలింగంపల్లి* మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి.. కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రూనగర్ బస్తీ దావఖానలో జన శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటిషన్ శిక్షణ కోర్స్ ఇన్స్టిట్యూట్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జన శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కార్పొరేటర్ గారు...