(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 4 (రమేష్ రిపోర్టర్):-కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లో ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు సెంటర్లలో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకపోయాయి ముఖ్యంగా గన్నేరువరం, జంగపల్లి, మాదాపూర్ గ్రామాలలో అన్నదాతను నిలువునా ముంచిన వర్షం రైతులు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అలాగే అధికారుల నిర్లక్ష్యం ఉన్నదని వెంటనే ప్రభుత్వం చొరవ చేసుకొని కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.