Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం కృషి

నేటి సత్యం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మంత్రి వాకిటి *శ్రీహరి* గారి తో కలిసి వెంగళరావు నగర్, మధురానగర్లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను...

Read Full Article

Share with friends