చింతలపల్లిలో పురుగులు పట్టిన రేషన్ బియ్యం పంపిణీ అడ్డుకున్న సిపిఐ
పురుగుల రేషన్ బియ్యం పేదలకు CPI కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు నేటి సత్యం కొల్లాపూర్ నవంబర్ 4 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మల చింతలపల్లి గ్రామంలో పేదలకు పంపిణీ చేసేటటువంటి రేషన్ బియ్యం ను షాపు నెంబరు 20 లో పంపిణి చేస్తుండగా కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు వేలడం జరిగింది. పంపిణీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం లో పురుగులు ఉన్నాయి ఈ రేషన్ షాప్ లో బియ్యం చాలా...