ఏఐకేఎంఎస్.. గ్రామాలలో విస్తృత ప్రచారం
నేటి సత్యం న్యూస్ నవంబర్ 4 టేకులపల్లి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని అకాల వర్షం తో తడిసి ముద్దయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని పంట నష్టపోయిన రైతాంగానికి 50000 ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 10వ తారీఖున కలెక్టర్ కార్యాలయమును జరుగు ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు రాజారామ్ తండా మూరుట్ల తదితర గ్రామాలలో ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం బేతంపూడి గ్రామంలో జరిగిన...