ఫీజు బకాయిలు ఇవ్వమంటే విజిలెన్స్ దాడులు?
నేటి సత్యం దేవరకొండ నవంబర్ 4*బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం* - *ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వట్టేపు శివకుమార్* *పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం చేస్తున్న బంద్ కు మద్దతుగా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరాసిస్తూ ఏఐఎస్ఎఫ్ దేవరకొండ డివిజన్ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నాడు కళాశాల తరగతులు బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్...