నీటిలో మునిగిన నాగర్ కర్నూల్
నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కురిసిన వర్షానికి ఇండ్లు తోపాటు వీధులన్నీ నీటమునిగాయి, తక్షణమే చర్యలు చేపట్టాలి, సిపిఐ డిమాండ్, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ నిధులు మంజూరైన నిధులు ఖర్చు చేయడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు అంచనా నాగర్ కర్నూల్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని మారేడు శివశంకర్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, కపిలవాయి గోబీ చారి నాగర్ కర్నూల్ పట్టణ కార్యదర్శి తో కలిసి నాగర్ కర్నూల్...