నేటి సత్యం న్యూస్ నవంబర్ 4 టేకులపల్లి మండలం బోడు గ్రామం లో మంగళవారం మధ్యాహ్నం వర్షానికి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది ఆ సమయంలో సమీప జమాయిల్ తోటలో రెండు ఆవులు మేత మేస్తున్న రెండు పశువుల పైన పిడుగు పడి రెండు పసుపులు అక్కడికి అక్కడే మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు బోడు గ్రామానికి చెందిన కేగర్ల నర్సయ్య మాడే సంజీవ కు చెందిన పశువులుగా గుర్తించారు