వరల్డ్ కప్ విజేత. నల్లపురెడ్డి శ్రీ చరణ్
నల్లపురెడ్డి శ్రీచరణి (భారతీయ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ ) ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ వ్యాసకర్త : డా. తంగెళ్ళశ్రీదేవిరెడ్డి పట్టుదల....సంకల్పం....ఆత్మ విశ్వాసం.... ఇవే ఆమెను ముందుకు నడిపించాయి... నల్లపురెడ్డి శ్రీచరణి ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం యరమలపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి - రేణుక దంపతులకు 4 ఆగస్టు 2004న శ్రీచరణి రెండవ సంతానంగా జన్మించింది. పెద్ద కూతురు చరిత ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉంటున్నది.. ఇంట్లో అందరూ శ్రీచరణిని ‘చిన్నా’ అని...