లంబాడి హక్కుల సాధనకై చలో న్యూఢిల్లీ
నేటి సత్యం పాల్వంచ. నవంబర్ 5 ఎస్టి జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కుట్రలు, కుతంత్రాలు మరియు అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మ్మెల్యే తెల్లం వెంకట్రావు సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని,అదేవిధంగా వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏఐసీసీ భవనం ముందు నిరసన ధర్నా,వినతి పత్రం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి...