Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 3:58 pm Editor : Admin

జంగంపల్లి లో లెవెల్ కల్వర్టుపై . కుంగిన లారీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జంగపెల్లి లో లో లెవెల్ కల్వర్టుపై కుంగిన లారీ

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం,నవంబర్ 5 (రమేష్ రిపోర్టర్):-

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగాపల్లి దారిలో ఉన్న లో లెవల్ కల్వర్టుపై వెళుతున్న లారీ వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండలం గోపాలపురం డిసిఎంఎస్ కు చెందిన వడ్ల బ్యాగు లోడుతో వెళుతున్న లారీ లెవెల్ కల్వర్టుపై కుంగింది. ఈ కల్వర్టుపై నిత్యం పలు వాహనాలు వెళ్తాయి
పట్టించుకోని అధికారులు గన్నేరువరం టు పొత్తురు వరకు డబుల్ రోడ్డు సాంక్షన్ అయినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోని వైనం ఈ రోడ్డు గుంట ప్రయాణికులు ప్రయాణించాలంటే అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించాలని గన్నేరువరం మండల ప్రజలు కోరుతున్నారు.