Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జంగంపల్లి లో లెవెల్ కల్వర్టుపై . కుంగిన లారీ

జంగపెల్లి లో లో లెవెల్ కల్వర్టుపై కుంగిన లారీ నేటి సత్యం న్యూస్: గన్నేరువరం,నవంబర్ 5 (రమేష్ రిపోర్టర్):- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగాపల్లి దారిలో ఉన్న లో లెవల్ కల్వర్టుపై వెళుతున్న లారీ వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండలం గోపాలపురం డిసిఎంఎస్ కు చెందిన వడ్ల బ్యాగు లోడుతో వెళుతున్న లారీ లెవెల్ కల్వర్టుపై కుంగింది. ఈ కల్వర్టుపై నిత్యం పలు వాహనాలు వెళ్తాయి పట్టించుకోని అధికారులు గన్నేరువరం టు పొత్తురు వరకు డబుల్...

Read Full Article

Share with friends