Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 9:41 am Editor : Admin

అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పావురం.. ఎం సి పి ఐ యు నాయకుల నివాళి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పావురానికి*
*యంసిపిఐ(యు) నాయకులు నివాళి*
నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 6
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారానికి బయలుదేరిన సందర్భంలో పావురం మా ముందే తిరుగుతు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం దగ్గర ఇంకో ఒక పావురం చుట్టూ తిరగడం మనస్సు ను దిగ్బందికి గురిచేసింది. చాలా బాధాకరమైన విషయం. మనుషులే కాకుండా పక్షులకు ప్రేమ ఉంటుంది.
యం సి పి ఐ (యు) పార్టీ నడిగడ్డ తండా గ్రామ కమిటీ తరుపున సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. పావురానికి ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు
నివాళులర్పించన వారి లో యం సి పి ఐ (యు )పార్టీ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, దేవనూర్ లక్ష్మి, షేక్ గౌసియా బేగం, ముఖేశ్వరి తదితరులు పాల్గొన్నారు