అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పావురం.. ఎం సి పి ఐ యు నాయకుల నివాళి
*ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పావురానికి* *యంసిపిఐ(యు) నాయకులు నివాళి* నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 6 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారానికి బయలుదేరిన సందర్భంలో పావురం మా ముందే తిరుగుతు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం దగ్గర ఇంకో ఒక పావురం చుట్టూ తిరగడం మనస్సు ను దిగ్బందికి గురిచేసింది. చాలా బాధాకరమైన విషయం. మనుషులే కాకుండా పక్షులకు ప్రేమ ఉంటుంది. యం సి పి ఐ (యు) పార్టీ నడిగడ్డ తండా గ్రామ కమిటీ తరుపున సభ్యులు...