సిఆర్ పాలి క్లినిక్ & డయాగ్నస్టిక్ సెంటర్ను అంతర్జాతీయ రోటే రియాన్ల బృందం సందర్శించారు.
నేటి సత్యం కొండాపూర్ నవంబర్ 6 చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సందర్శించినఫర్ ప్రోగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ లోని కొండాపూర్‌లోన సిఆర్ పాలీ క్లినిక్ & డయాగ్నస్టిక్ సెంటర్ను అంతర్జాతీయ రోటేరియన్ల బృందం సందర్శించారు. నేస్టర్ డేవిడ్, మేక్సిక; రెయిన్ లేపాలు , నార్త్ జర్మనీ నారబర్ట్ వల్ఫ్, జర్మనీ హర్షరాన్ సింగ్, ముంబై నాయకత్వం లో మెక్సికో, జర్మనీ, స్విట్జర్లాండ్ మరియు హంగేరీ నుండి రోటేరియన్లు సిఆర్ పాలీ క్లినిక్ మరియు డయాగ్నస్టిక్ సెంటర్‌ను సందర్శించారు....