మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలి జైపాల్ రెడ్డి
నేటి సత్యం బోరబండ నవంబర్ 6 మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు 26వేల రూపాయలు అమలు చేయాలి. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్: కే.ఏసురత్నం, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వనపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు బోరబండ ప్రాంతంలో కళ్యాణ్ నగర్ లోని పారిశుద్ధ్య కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ...