నిరుద్యోగం అంతం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
నేటి సత్యం నల్లగొండ నవంబర్ 6 *నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం* *కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్*రాష్ట్ర కార్యదర్శి నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు.ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం నల్గొండ లోని మక్ధూమ్ భవన్ సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు...