బలాన్ పల్లి నుండి పాపాగల్ వెళ్లే రోడ్డు మరియు బ్రిడ్జిని నిర్మించాలి సిపిఐ
*బలాన్ పల్లి నుండి పాపాగల్ వెళ్లే రోడ్డు మరియు బ్రిడ్జి ని త్వరితగతిన నిర్మించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ డిమాండ్* నేటి సత్యం నాగర్ కర్నూల్ నవంబర్ 6 సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి మరియు సిపిఐ బృందం అకాల వర్షాలకు పాడైన రోడ్లను పర్యవేక్షించడం జరిగింది తాడూరు మండలంలోని బలాన్ పల్లి తాండ నుండి బలాన్ పల్లి మరియు పాపగల్ వయా నేరెళ్లపల్లి వెళ్లే ప్రధాన రహదారిని గత ప్రభుత్వంలో సాంక్షన్...