తెలంగాణ గజదొంగ కేటీఆర్ ఫోటోలు బస్టాండ్ లో పోలీస్ స్టేషన్లలో పెట్టాలి.ఈటీ నరసింహ
తెలంగాణ గజదొంగ కేటీఆర్ ఫోటోలు బస్ స్టాండ్,పోలీస్ స్టేషన్ లలో పెట్టాలి. ఈటీ నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 6 కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ కృష్ణానగర్ శ్రీ లక్ష్మీనరసింహ నగర్ ఇంద్రానగర్ ఏరియాలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో నవీన్ యాదవ్ ను రౌడీషీటర్...