Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోడేరు ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేయాలి

నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా నవంబర్ 6*సివిల్ విషయంలో జోక్యం చేసుకున్న కోడేర్ ఎస్సైను తక్షణమే సస్పెండ్ చేయాలి, జిల్లా ఎస్పీ వెంటనే బాధితున్ని పరామర్శించాలి, దళితుని కిడ్నాప్ మరియు చిత్రహింసలపై జ్యూడిషల్ ఎంక్వయిరీ వేయాలి - బిఎస్పీ డిమాండ్.* ఇ రోజు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల చేతిలో పాశవిక దాడికి గురై చికిత్స పొందుతున్న కోడేర్ మండలం, పస్పుల గ్రామ నివాసి మిద్దె ఎజ్రాను పరామర్శించారు. ఇ...

Read Full Article

Share with friends