జె ఎన్ యు ఎస్ యు ఎన్నికలలో లెఫ్ట్ ప్యానల్ ఘనవిజయం
నేటి సత్యం న్యూఢిల్లీ Nov 6,2025 23:39 ఎబివిపికి చావుదెబ్బ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ప్యానెల్ ఘన విజయం సాధించింది. సెంట్రల్ ప్యానెల్లో ఉన్న నాలుగు ప్రధాన పోస్టులను లెఫ్ట్ ప్యానెల్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బిజెపి అనుబంధ ఎబివిపికి చావుదెబ్బ తగిలింది. సిట్టింగ్ జాయింట్ సెక్రటరీ స్థానాన్ని కూడా కోల్పోయింది. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. ఆ...