వందేమాతర గీతంని కి 150 సంవత్సరాలు
నేటి సత్యం తలమడుగు నవంబర్ 7 ఈరోజు తలమడుగు మండలం దేవాపూర్ గ్రామం లో వందేమాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా దేవాపూర్ గ్రామం లో వందేమాతర గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమం లో జెడ్ పి ఎస్ ఎస్ ఇంచార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ అలాగే బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యేక్షుడు దాతజీ కిరణ్, శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, గంధం భూమన్న,రమేష్ సార్, శరద్ బాబు, అశోక్ సార్,పంచాయతీ సెక్రటరీ...