హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం పాలమాకుల జంగయ్య
*భారత గడ్డపై సిపిఐ పార్టీకి 100 సంవత్సరాలు* *హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం* *డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి* *పార్టీ శ్రేణులు కదలిరండి* *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య* నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 8 ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన చేవెళ్ల నియోజకవర్గ నాలుగు మండలాల కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య...