సోమశిల- శ్రీశైలం క్రూయిజ్ లాంచి. ప్రయాణం పుణం: ప్రారంభం
సోమశిల - శ్రీశైలం క్రూయిజ్ లాంచీ ప్రయాణం పున: ప్రారంభం... కొల్లాపూర్, నవంబర్ 8 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్). ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, కృష్ణా నదికి వస్తున్న వరదల మూలం గా గత ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న సోమశిల నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి కృష్ణా నది నీటి లో ప్రయాణాన్ని కొనసాగించాల్సిన లాంచీ ప్రయాణం వాయిదా పడుతు వస్తూన లాంచీ ప్రయాణం ఎట్ట కేలకు శనివారం రోజు పునర్...