Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత మెగా వైద్య శిబిరం.

నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 7 సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి యువ నాయకుడు కట్ల శేఖర్ రెడ్డి.. యువ నాయకులలో ఇలాంటి సేవా గుణం ఉండటం అభినందనీయం, వీ జగదీశ్వర్ గౌడ్.. ఇందిరానగర్ బస్తీ ప్రజలకు తక్కువ మొత్తంలో పెద్ద లాభాలు, పోస్ట్ ఆఫీస్ స్కీముల పట్ల అవగాహన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, జన్మదిన శుభ సందర్భంగా  శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని ఇందిరానగర్ అభయఆంజనేయ స్వామి...

Read Full Article

Share with friends