మిరప చెట్టుకు వంకాయ కాసిన వింత
నేటి సత్యం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తకెళ్ళపాడు గ్రామంలో వింత ముత్యాల రజిత రమేశ్ మిరపతోట లో మిరపచెట్టు కు వంకాయలు, టమాటాలు కాసినవి గ్రామం లోని ప్రజలు చూట్టు ప్రక్కల గ్రామాల వారు తండోప తండాలు గా వచ్చి వారు ఈ వింత విషయాన్ని తెలుసుకొని వచ్చి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు*