నేటి సత్యం ఊరంతా నాటుకోడి పులుసే..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు రెండు వేల కోళ్లను వదిలేసినట్లు అనుమానం..
కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట పరుగులు తీసిన జనం..
కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు.
నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్..