బెజ్జంకి మండల కేంద్రంలో రైతు పత్తి దగ్ధం 40 లక్షల నష్టం
బెజ్జంకి మండల కేంద్రంలో రైతు పత్తి దగ్ధం 40 లక్షల నష్టం నేటి సత్యం బెజ్జంకి: నవంబర్ 8 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పత్తికి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు లబోదిబోమంటున్న రైతు. బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దండ వేణి అనిల్ యాదవ్ అనే రైతు ఇంటి వెనకాల నిలువ ఉంచిన పత్తి సుమారు 40 లక్షలు దాక విలువ చేసిన పత్తి కాలిపోవడంతో అనిల్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. పత్తి ఆర్పడానికి...