గన్నేరువరం మండల కేంద్రంలో లారీ ఆగడంతో ఉక్కిరిబిక్కిరి
గన్నేరువరం మండల కేంద్రంలో లారీ ఆగడంతో ఉక్కిరిబిక్కిన వాహనదారులు నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, నవంబర్ 8 (రమేష్ రిపోర్టర్):- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో దాన్యం బస్తాలతో సుమారు 650 బ్యాగులతో వెళుతున్న లారీ నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం గన్నేరువరం నడిబొడ్డున లారీ కింది భాగంలో రాడు విరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు రెండు గంటల పాటు అక్కడే ఆగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డ జనం వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో...