ప్రియమైన కామ్రేడ్స్. 9 నవంబర్ 25 ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో. శేర్లింగంపల్లి నియోజకవర్గ సిపిఐ పార్టీ కౌన్సిల్ సమావేశం జరుగును ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి కా “పాలమకుల జంగయ్య గారు. రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ పానుగంటి పర్వతాలు గారు. హాజరవుతున్నారు. కావున కౌన్సిల్ సభ్యులు తప్పనిసరి 11 గంటలకు హాజరై విజయవంతం చేయవలసిన విజ్ఞప్తి
ఎజెండా
********
1 సిపిఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల ఏర్పాట్లు.
2. 2026 సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమం
3. పార్టీ నిర్మాణం
4. భవిష్యత్ కార్యాచరణ
5. ఇతరములు
ఇట్లు
********
సిపిఐ రామకృష్ణ నియోజకవర్గ కార్యదర్శి
రాష్ట్ర సమితి సభ్యులు