నవీన్ అన్న గెలుపు ఖాయం
నవీన్ గెలుపును మన గెలుపుగా మార్చుకోవాలి .. దాసు సురేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు , బీసీ రాజ్యాధికార సమితి నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 9 నవీన్ రూపంలో బీసీలు ఆసెంబ్లీ లో తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలి .. మంత్రి సీతక్క సామాజిక న్యాయసాధన కోసం నవీన్ గెలుపు అనివార్యం - ఎంపీ మల్లు రవి బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మద్దతుగా...