Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 2:48 pm Editor : Admin

జూబ్లీహిల్స్ లో ముగిసిన ప్రచారం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

_*ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. జూబ్లీహిల్స్ అడ్డాలో గెలుపెవరిది అన్నదానిపై ఉత్కంఠ. రోడ్డుషోలు, సభలు, కార్నర్ మీటింగ్స్, ఇంటింటి ప్రచారం చేసిన నేతలు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల ప్రచారం. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ముఖ్య నేతల ప్రచారం. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు లీడర్ల ముమ్మర ప్రచారం. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా వ్యూహంతో పార్టీలు ప్రచారం. డివిజన్ల వారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్ళిన పార్టీలు. కాకరేపిన ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్. ఈనెల 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు*_