కార్పొరేట్ శక్తుల చేతిలో భారత్
నేటి సత్యం శాపంగా క్రోనీ క్యాపిటలిజమ్ అసమానతల కొత్త శకంగా మోడీ పాలన ప్రజల కంటే లాభాలకే ప్రాముఖ్యత మేధావులు, ఆర్థిక నిపుణుల ఆందోళన భారత్కు క్రోనీ క్యాపిటలిజం ఒక శాపంగా మారింది. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్ శక్తులు దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు అండదండలు అందిస్తున్నాయి. ఫలితంగా దేశంలో స్వేచ్ఛా మార్కెట్ పోటీ దెబ్బ తింటున్నది. అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. పేదలు నిరుపేదలుగా.. సంపన్నులు...