(adsbygoogle = window.adsbygoogle || []).push({});
“మాయామై పోతున్న డమ్మా మనసున్న మనిషి “ అని ప్రమిఖ విప్లవకవి వాగ్గేయకారుడు మాయమై పోయాడు వందేశ్రీ.. చాలా బాధాకరం. జయజయహో గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికార గీతంగా ప్రకటించింది. ప్రత్యేకతెలంగానా ఉద్యమానికి ఊయపిరయ్యారు అందేశ్రీ. వామపక్ష పక్షపాతి, నేనభిమానించే ప్రముఖులు అకాలమరణం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవడం కష్టతరమే. తెలంగాణ వేగుచుక్క రాలిపోవడం ప్రగతి శీల ఉద్యమాలకు, కళా ప్రపంచానికి తీరని లోటు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికుటుంబ సభ్యులకు మాసానుభూతి.
నారాయణ సీపీఐ