సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఇల్లందుల డిఎస్పి ఎస్. చంద్రభాను
*సైబర్ నేరాలపై అప్రమతంగా ఉండాలి ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్ర భాను* నేటి సత్యం న్యూస్ నవంబర్ 10 (మాన్ సింగ్) రిపోర్టర్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బోడ్ రోడ్డు సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు సోమవారం ఉదయం మండల కేంద్రంలోని 9వ మైల్ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్...