మాదకద్రవ్యాలు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం!
మాదక ద్రవ్యాలకు వ్యతి రేకం గా కళా ప్రదర్శన..... కొల్లాపూర్, నవంబర్ 10(నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లిఖార్జున సాగర్) మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళ వద్దు, మాదక ద్రవ్యాల కు అలవాటు పడి జీవితాలను అంద కార బందురం చేసుకోవద్దు అని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను హెచ్చరించారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము ఏల్లురు గ్రామం లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో కళాకారులు జానపద కళాప్రదర్శన ను ఇచ్చారు. ఇట్టి కార్య క్రమం లో...