కొమ్ముల వంచలో కత్తిపోట్ల కలకలం!!
కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం..!! నేటిసత్యం నవంబర్ 11 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య నరసింహుల పేట మండలం కొమ్ములవంచ గ్రామం లో కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకోబోతే తల్లిని కూడా కత్తితో పొడిచిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో కలకలం రేపింది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన బూరుగండ్ల రవి అదే గ్రామానికి పారునంది అర్జున్ లకు జరిగిన ఘర్షణ నేపథ్యంలో *రవి కత్తితో అర్జున్...